भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

undue delay

అనుచిత జాప్యం,విశేష జాప్యం

undue influence

అనుచిత ప్రభావం

unearned income

ఆర్జించని,అనార్జిత ఆదాయం

unearth

బహిరంగము చేయు,అన్వేషించు,రహస్యము బట్టబయలు చేయుట

uneconomical

లాభసాటి కాని

unemployment

నిరుద్యోగం

uneven land

మెఱక పల్లములు గల నేల,సమతలంగా లేని భూమి

unexpected delay

అనుకోని ఆలస్యం,ఆకస్మికమైన

unexpired

(గడువు)పూర్తికాని

unfair

అన్యాయమైన,పక్షపాతమైన,నిజాయితీ లేని

unfair dismissal

పక్షపాత నిరాకరణ,అన్యాయమైన బర్తరఫు

unfair labour practices

అనుచిత కార్మిక పద్ధతులు,వ్యవహారాలు

unfair means

అక్రమ సాధనోపాయాలు

unfavourable

ప్రతికూలమైన,విరుద్ధమైన

unfit

తగని,యోగ్యత లేని,అనర్హుడైన,సరిపడని

unfit for promotion

పదోన్నతికి సరిపడని,పదోన్నతికి సరిపడని

unforeseen

అనుకోని,ఊహించని,ఆకస్మికముగా

unforeseen charges

అనుకోని భారము మోపు,ఆకస్మిక భారము

unforeseen circumstances

అనుకోని పరిస్థితులు

unicameral

ఏకసభగల
Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App