भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

under-production

అల్ప ఉత్పత్తి

under-utilization

తక్కువ వినియోగం

under-valuation

తక్కువ విలువ కట్టటం

Underconsumption

తక్కువ వినియోగపరచుట,తక్కువ అనుభవించుట

underdeveloped

అభివృద్ధి దశలో ఉన్న

undergraduate

పూర్వస్నాతక,అండర్ గ్రాడ్యుయేట్ (విద్య సం.)

underground

భూగర్భ,అజ్ఞాతవాస

underlined

గుర్తించిన,క్రింద గీత గీసిన

undersigned

దిగువ సంతకం చేసిన వారు,అడుగున చేవ్రాలు చేసిన

understanding

అవగాహన శక్తి

undertake

కార్యబాధ్యత వహించు,చేపట్టు

undertaking

ఆరంభము పూనుకొనుట,మాటబద్ధం

undertrial

విచారణలో ఉన్న,విచారణాధీనంలో ఉన్న

undesirable

కోర దగని,ఉపేక్షిత

undignified

అమర్యాదతో కూడిన,అగౌరవముతో కూడిన

undisbursed loan

చెల్లించని రుణము,వితరణ చేయని రుణము

undisputed

నిర్వివాదమైన,అనుమానము లేని

undivided

అభిన్నమైన,అవిభక్తమైన,వేఱు చేయని,ఏకాగ్రమైన

undoubtedly

నిస్సందేహంగా

undue

అనుచిత,అక్రమమైన,సరికాని,అనర్హమైన
Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App