भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

senior grade

సీనియర్ శ్రేణి,వరిష్ట శ్రేణి

senior management

వరిష్ట కార్య మండలి

senior scale

వరిష్ట వేతనము

senior timescale

సీనియర్ కాలమాన వేతనం

seniority

సీనియారిటీ,జ్యేష్ఠత

seniority system

వరిష్టత పద్ధతి,వరిష్టతా విధానము

seniority-cum-fitness

వరిష్టత మరియు అర్హత

seniority-cum-merit

వరిష్టత మరియు శ్రేష్టత

seniormost

అందరికంటే సీనియర్,జ్యేష్ఠ

sensation

సంచలనం,సంవేదన

sensitive

అతి సున్నితమైన

sentence

శిక్ష,దండన,ఉత్తర్వు,వాక్యం

separated family

వేరు కుటుంబము

separation

వేర్పాటు,విభజన,ఎడబాటు

sequence

అనుక్రమం,వరస

serial list

క్రమపట్టిక

serial number

క్రమ సంఖ్య

series

వరస,పరంపర,శ్రేణి

serious

తీవ్రమైన,అపాయకరమైన,గంభీరమైన

servant

సేవకుడు
Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App