भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

mob

మూక,జనసమూహం

mobile

చల,సంచార,గతిశీల

mobility

చలనశీలత,గమనశీలత

mode

ప్రకారం,పద్ధతి,రీతి

model

1. నమూనా,ప్రతిరూపం,మాదిరి 2. ఆదర్శ

moderator

మధ్యవర్తి,పరిశీలకుడు,సమన్వయదారు

modification

మార్పు,పరివర్తన

modus operandi

చేసేతీరు,కార్య పద్ధతి

monetary grant

ఆర్థిక గ్రాంటు/అనుదానం

money

డబ్బు,రొక్కం,ద్రవ్యం,ధనం

monitor

1. మానిటర్,పరివీక్షకుడు 2. అనుశ్రోత,అనుశ్రవణం

monogamy

ఏకవివాహ వ్యవస్థ,ఏక వివాహం

monogram

అనేక అక్షరములు కలిసి ఒకటి వలె కనబడునట్లు ముద్రలలో వేసెడు గురుతు

Monopoly

ఏకాధికారం,గుత్తాధిపత్యం

monotony

పాడిందేపాట,ఏకవిసుగు:ఒకే పద్దతివల్ల కలిగే విసుగు

month to month

నెలనెలా,నెలనెలకు

monthly tour diary

నెలవారీ పర్యటన దినచర్య

moral

నీతి

moral turpitude

నైతికంగా దిగజారటం,నీతిబాహ్యత

morale

మనోబలం
Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App