भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

means

సాధనాలు/ఆధారాలు,పద్ధతులు

measure

1. కొలత 2. ఉపాయం,చర్య

measurement

1. కొలత,ప్రమాణం 2. మదింపు

Measures

చర్యలు,ఉపాయాలు

Mechanic

మిస్త్రీ,మెకానిక్

mechanical

యాంత్రికముగా

mechanism

యంత్రము,పద్ధతి లేక విధానము

media

మాధ్యమాలు

mediate

మధ్యవర్తిత్వం చేయు

medical

వైద్య

medical benefit

వైద్య సదుపాయం

medical examination

వైద్య పరీక్ష

medico-legal

వైద్య-న్యాయ శాఖలకు చెందిన

medium

1. మాధ్యం 2. సాధనం

meeting in camera

మూసిన గదిలో సమావేశం

member

1. సభ్యుడు,సదస్యుడు 2. అంగం,భాగం

memo

తాకీదు,మెమో

memorial

స్మారక

mental ability

మానసిక శక్తియుక్తులు

menu

భోజన పదార్థాల సూచీ
Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App