भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

industrious

శ్రమశీల,కష్టపడి పనిచేసే స్వభావమున్న

industry

పరిశ్రమ

inefficiency

వ్యర్ధత,సామర్ధ్యము,నిష్ప్రయోజకత్వము

inequity

అసామ్యం,అధర్మం,అన్యాయం

inevitable

అనివార్యమైన,తప్పింప శక్యము గాని

inexpedient

అనుచిత/అయుక్త

inexperienced

అనుభవం లేని

infection

అంటువ్యాధి,సంక్రమింపు

inferior

న్యూనత,తక్కువస్థాయి

infirmity

దుర్బలత్వం,బలహీనత

inflation

పెరుగుదల,ద్రవ్యోల్బణము (ద్రవ్యం,చలామణి సం.)

inflation rate

ద్రవ్యోల్బణ రేటు

influential

అధికారము గల,బలము గల,ప్రబలమైన

informal

అనియత,అనిబద్ధ,లాంఛన ప్రాయం కాని

information

సమాచారం

infrastructure

మౌలిక సదుపాయాలు,అవస్థాపన

infringe

ఉల్లంఘించుట,అతిక్రమించుట

infringement

అతిక్రమణం,భంగము చేయుట

infructuous

వ్యర్థ,నిష్ఫలమైన

inherent

స్వతస్సిద్ధ,స్వాభావికమైన,సహజమైన
Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App