भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

immediate action

తక్షణ చర్య

immediate officer

పై అధికారి,సమీప అధికారి

immigrant

వలసదారు

immoral

అవినీతి కార్యం/చర్య

immovable

స్థిర,కదలని,అచల

immune

1. అభయం 2. వినాయింపు

immunity

1. అభయం,రక్షణ 2. వినాయింపు 3. విముక్తి,కట్టి లేక నిర్బంధము లేకుండా విడుదల

impact

ప్రభావం,అభిఘాతము

impartial

నిష్పాక్షిక

impeachment

మహాభియోగం,అభిశంసన,దోషారోపణం

impediment

ఆటంకం,ప్రతిబంధకం,సంకటం,అవరోధం

imperative

1. ఆజ్ఞాపూర్వక 2. అనివార్య

impersonation

ప్రతిరూప ప్రవర్తన,మరో వ్యక్తిగా వ్యవహరించటం

implement

1. సాధనం,పనిముట్టు పరికరం 2. అమలుపరచు

implicate

సంబంధం కలగజేయు,ఆపాదించు,ఇరికించు

implicit

అంతర్నిహిత,ఆపాదిత,సూచించిన,ఇమిడి ఉన్న

import

1. దిగుమతి,దిగుమతి చేసుకొను2.అభిప్రాయము

important

ముఖ్యమైన

importer

దిగుమతిదారు

impost

విధింపు (సుంకం,పన్ను వగైరా)
Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App