भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

accused

నిందితుడు,ముద్దాయి

achievement

సాఫల్యం,సిద్ధి,సాధించిన కార్యం

acknowledgement

రసీదు,అంగీకరించు,కృతజ్ఞతతో ఒప్పుకొను

acknowledgement due

చెల్లించవలసిన రసీదు,బాకీ ఉన్న రసీదు

acquaintance

పరిచయం,పరిచితుడు

acquisition

సంపాదన,సేకరించు,స్వాధీనం (అధికార సం.)

acquittance

ఋణవిమోచన

act

చట్టం,పని,కార్యం,చర్య అమలు

act of God

దైవికము

act of misconduct

అసభ్య ప్రవర్తన చట్టము,చెడు నడత చట్టం

acting allowance

కార్యకారి బత్తెం,కారుబారు బత్తెం

action

వ్యాజ్యం,దావా,క్రియ,చర్య

action plan

కార్య ప్రణాళిక

active

అమలు,ప్రత్యక్ష,చురుకుగా పనిచేసే

actively

చురుకుగా

activist

చురుకుగా పనిచేసే వాడు,నిష్ఠగా పని చేసేవాడు

acts of commission and omission

తప్పు ఒప్పుల చట్టాలు

actual

వాస్తవిక,అసలు,నిజమైన,సాక్షాత్తు

actuals

వాస్తవ గణాంకాలు,నిజమైన

ad hoc

అడ్ హాక్,తాత్కాలిక,తదర్థక
Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App