भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

audio-visual display

శ్రవ్య దృశ్య ప్రదర్శన

audio-visual publicity

శ్రవ్య దృశ్య ప్రచారం

audit

ఆడిట్,లెక్కల తనిఖీ

audit objection

లెక్కల తనిఖీ ఆక్షేపణ

audit paragraph

లెక్కల తనిఖీ/పరిచ్ఛేదము,భాగము

audit report

లెక్కల తనిఖీ/ఆడిట్ నివేదిక

audited accounts

తనిఖీ చేసిన లెక్క

audited balance sheet

తనిఖీ చేసిన జమా ఖర్చు పట్టిక

auditing

లెక్కల తనిఖీ,ఆడిటింగ్

auditor’s report

లెక్కల తనిఖీ/ఆడిట్ నివేదిక

auditorium

ప్రేక్షకశాల

austerity

మిత వ్యయము

austerity measures

మితవ్యయ చర్యలు

authentic

ఆధికారిక,సాధికార,ప్రామాణిక

authorised representative

అధికృత ప్రతినిధి

authoritative

అధికారతత్వ పూర్వక

authority

అధికారం,అధికారి,ప్రమాణం

authority letter

అధికారపత్రం

authorized

అధికారం పొందిన,అధికృత

authorized capital

అధికృత మూలధనం
Follow Us :   
  Download Bharatavani App
  Bharatavani Windows App